హైదరాబాదు పరిధిలో సొంత ఇల్లు ఉండాలనే కల ఇప్పటివరకు నెరవేర లేదా..? అయితే మీరు కన్న సొంతింటి కల సాకారం అయ్యే సమయం ఆసన్నమైంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది.హైదరాబాదు నగర పరిధిలో సరసమైన ధరలతో,క్లియర్ టైటిల్స్,పారదర్శక విధానంతో ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు అందుబాటులోకి వచ్చాయి.ఈ గృహాలు, స్థలాలు మధ్యతరగతి కుటుంబాల కోసం రూపొందించబడ్డాయి. హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలనుకునే వారికి నిజంగా ఇది గొప్ప అవకాశం అని చెప్పాలి.

Still dreaming of owning a home in Hyderabad? The wait is over! Telangana Government has launched the Swagruha Housing Scheme, bringing affordable flats and open plots with clear titles and full transparency designed especially for middle-class families.

📌 Available Locations:

Bandlaguda: Last date to apply – July 29 | Lottery – July 30

Pocharam: Last date to apply – July 31 | Lottery – August 1

📞 Contact Numbers for Flats:

Bandlaguda: 7702977006

Pocharam: 9959989482

📅 Plot EMD Payment Dates: August 2 to 19
🗓️ Plot Auction Dates: August 4, 5, 6 & 20

📍 Plot Locations & Contacts:

Kurmalguda: 8121022230

Bahadurpally: 7999455802

Thorrur: 8688468930

🌐 For eligibility, maps, floor plans & more info, visit the official website:
👉 www.swagruha.telangana.gov.in

🔔 Don’t miss this golden opportunity to build your future in Hyderabad!
👉 LIKE | SHARE | SUBSCRIBE for all latest Telangana Housing Scheme updates.

~HT.286~CA.43~PR.358~ED.232~